9 PM | ETV Telugu News | 22nd April 2022



#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

47 comments

  1. Last government lo emi jarigithe mikenduku ippudu chudandi ?? Eppduu chusina last govt last govt ?

  2. స్త్రీల పై అత్యాచారం చేసిన వ్యక్తులను సరైన శిక్ష ఏ మాత్రం త్వరలో విధించడం లేదు కావున అత్యాచారాలు చేసే వ్యక్తులకు ఏ మాత్రం భయం లేదు ఇందు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కేసు త్వరగా విచారణ కు రాదు. ప్రజలే వారిని శిక్షించే పరిస్థితులు పరిస్థితులు రావాలి

  3. 4 yella paapa ni rape chesina vadiki high court uri shiksha vesthe, aa shiksha ni 20 years jeevitha kaidhu ga marchi theerpu ichindhi mana suprem court..nyayam ekkada undhi????

  4. 8:32: కొంతమంది పోలీసులు కనీస నీతి విలువలు లేకుండా అతి నీచంగా ప్రవర్తిస్తారు. నా ఫ్రెండ్ ఒకతను 1000/- PhonePe అకౌంటు నుండి మిస్ అయ్యాయని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమీ చేయలేదు సరికదా, Raidurgam పోలీస్ స్టేషన్ C.I. Raja Gopal Reddy నా ఫ్రెండ్ ని కొట్టి పంపించాడు. అటువంటి వాడిని సాని ముండాకొడుకు అని తిట్టాలి మరి.

  5. హనుమకొండ ఘటన పూర్తిగా లవ్ జిహాద్ పధకం… ఆ లం* కోడుకులను ఊరే సరి… ఈ కొడుకులు ప్రపంచానికి పట్టిన దరిద్రం…

  6. Tdp govt lo ilantivi enno jarigithe eppudanna nuvvu paramarshinchataniki vachavara babu, vodipoyye sariki neeku ippudu gurthochara prajalu chi chi babu po po

  7. POLAVARAM PROJECT
    EPPUDALLA POORTHY
    AVUTHUNNADA
    KOTLARUPAAYILU
    KARCHU PETTY NAARU
    POLAALUKU NEERU YEPPUDU
    VASTAAYI
    ENKA 10 YEARS PADUTHUNDI

  8. Mahilalu addukunnara tdp mahilalu addikunnara nijalu cheppochuga koddiganaina chi chi etv dhigajaripotundhi

  9. Adhe oka cellphone pothe maatram nimishallo enquiry chestaru. Ilanti vishayallo matram nirlakyam enty….?

  10. Nyam cheyamantey, gata govt elantivi chala jarigai antunnaru gata govt nachhakey kada meeku avakasam ichharu, meeru emi chestaro cheppakunda prativishayaniki gata prabutwam gata prabutwam antaru, meeru emi chestaro adi cheppandi HOME gaaaru

  11. నువ్వు (జగన్)ఎన్ని పథకాలు పెట్టిన adndra ప్రజల బతుకు మారదు
    Enghukante మి వైసీపీ నేతలే బాకసురుల
    మాదిరి దోచుకు తిట్టున్నరు…

  12. ఈ రాజతు కుమారు కేసు ఎంత వరకు వచ్చింది ఇ తెలంగాణ రాష్ట్రము తొక్కి పెట్టింది

  13. అక్కా చెల్లెమ్మలను అత్యాచారం చేస్తూ మరోవైపు మా ఎస్టీ ఎస్సీ మైనారిటీ, నా అవ్వా తాత లకు సేవ చేస్తూ గర్వంగా ఉందని జగన్ అన్న చెబుతున్నారు.

  14. నాకు తెలియక ఒక మాట ప్రజలందరికీ అడగాలని ఉంది ఈ ఘోర లో నేరాలలో తల్లిదండ్రుల బాధ్యత ఉందా లేదా వీరి పాలనలో లోపాలు ఉన్నాయా లేదా గుండెల మీద చేతులువేసుకుని అన్ని నిజాలే చెబుతారు అని ఆశిస్తున్నాను నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమిస్తారని నా మనవి😢

Leave a comment

Your email address will not be published.